ప్రపంచ శాంతి ప్రదాత జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసిన మతోన్మాది నరసింహానంద్ సరస్వతి పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆళ్లగడ్డ జేఏసీ కన్వీనర్ బీరువాల భాష అలియాస్ హుస్సేన్ వలి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ డి. ఎస్. పి రవికుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.