సీఎం చంద్రబాబును బుధవారం బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ కలిసారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం కులానికి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ హక్కులు అందే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓలగుంద , ఇప్పే లక్ష్మణ్ ఉన్నారు.