ఆదోని మండలం సంతకుల్లూరులో అత్త ఉషెనమ్మ చేత కొడలికి చిత్రహింసలు తప్పలేదు. డబ్బుల కోసం వేధింపులు పెరుగుతూ, ఆదివారం కోడలు మాబి గాయాలతో ఆసుపత్రికి తరలించబడింది. మాబి తనపై రోజువారీ వేధింపులు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ న్యాయం కోరింది.ఈ విషయం పైన పోలీసులకు పిర్యాదు చేస్తాం అన్నారు.