ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయి

68பார்த்தது
ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు. 1, 800 బూత్‌లలో తమ ఓట్లు ఎలా మిస్సయ్యాయో ఆధారాలతో చెప్పానని తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచి 25 మంది ఓట్లు వేస్తే రెండే చూపించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி