నూజివీడు ట్రిపుల్ ఐటీకి నిధులు కేటాయించాలి

61பார்த்தது
నూజివీడు ట్రిపుల్ ఐటీకి నిధులు కేటాయించాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ ను డిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ కార్యాలయంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రయోగశాలల్లో పరికరాలు సమకూర్చుకునేందుకు ఎన్టిపిసి నుంచి సిఎస్ఆర్ నిధులు రూ. 12, 17, 39, 355 మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி