వీరులపాడు: అక్రమ మద్యం తరలిస్తే చర్యలు

55பார்த்தது
వీరులపాడు: అక్రమ మద్యం తరలిస్తే చర్యలు
వీరులపాడు మండలం దొడ్డ దేవరపాడులో పుల్లారావు అనే వ్యక్తి అక్రమంగా 11 తెలంగాణ మద్యం సీసాలు కలిగి ఉండడంతో కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశ్రఫునిసా బేగం శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఎవరైనా సరే తెలంగాణ మద్యం తీసుకువచ్చి అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி