క్షతగాత్రులకు ప్రభుత్వమే మెరుగైన వైద్య సేవలు అందించాలని బిఎస్పి నందిగామ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, ఎంపీటీసీ బర్రె. ఉదయ్ కిరణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నందిగామ పట్టణంలోని ప్రభుత్వం ఆసుపత్రిలో ఆటో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ