మచిలీపట్నం: కుటుంబ సభ్యులతో పండుగ సంతోషంగా జరుపుకోవాలి

75பார்த்தது
మచిలీపట్నం: కుటుంబ సభ్యులతో పండుగ సంతోషంగా జరుపుకోవాలి
పర్యావరణ హితంగా పరిమిత టపాసుల మధ్య కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. బుధవారం మచిలీపట్నంలో ఎస్పీ మాట్లాడుతూ కాలుష్య రహిత టపాసులను వినియోగించాలన్నారు. దీపావళి పండుగా పురస్కరించుకుని జిల్లా ప్రజలు అందరికి ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి సందర్భంగా బాణసంచా కొనుగోలు దారులు, అమ్మకం దారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி