మచిలీపట్నం: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

53பார்த்தது
మచిలీపట్నం: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి పెట్టుకున్న దరఖాస్తులకు త్వరగా అనుమతులు మంజూరు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నంలో పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగల్ డెస్క్ పాలసీ కింద 80 దరఖాస్తులు రాగా అందులో 52 దరఖాస్తులకు అన్ని అనుమతులు వచ్చాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி