కైకలూరు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం

84பார்த்தது
కైకలూరు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని కైకలూరు ఏంఈఓ-2 శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కైకలూరు ఎంపీయూపీ ఉర్దూ కొత్తపేట పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి చదువు కోసం వచ్చే విద్యార్థులతో ఉపాధ్యాయులు కలసి మెలసి విద్యా బోధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలకు ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు.

தொடர்புடைய செய்தி