గుడివాడ: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి

84பார்த்தது
గుడివాడ: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామంలో దీపం పథకాన్ని కూటమి పార్టీల నాయకులతో కలిసి జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి నాయకుడు వెనిగండ్ల రామకృష్ణ (నాని) ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను నాయకులు అందజేశారు.

தொடர்புடைய செய்தி