బీసీ స్డడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, మంత్రి ఎస్. సవిత తెలిపారు. సోమవారం విజయవాడ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారన్నారు.