పటమట: మలేరియా అధికారుల స్పెషల్ డ్రైవ్

76பார்த்தது
పటమట: మలేరియా అధికారుల స్పెషల్ డ్రైవ్
విజయవాడలోని పటమట 11వ డివిజన్‌లోని వివేకానంద కాలనీలో మంగళవారం టీడీపీ పార్టీ నాయకులు, యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్ సమక్షంలో మలేరియా అధికారులు ఫాగింగ్ నిర్వహించి, సైడ్ కాలవల్లో ఆయిల్ బాల్స్ వదిలారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి వెళ్లిన వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, ఆయనకు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు కొనియాడారు.

தொடர்புடைய செய்தி