విజయవాడలో ఘనంగా నాగుల చవితి

71பார்த்தது
విజయవాడలో ఘనంగా నాగుల చవితి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బస్టాండ్ అతి సమీపంలో గల నాగేంద్ర స్వామి పుట్ట వద్ద భక్తులు మంగళవారం క్యూ కడుతున్నారు. నాగుల చవితి కావటంతో ఉదయం 5: 00 నుండి భక్తులు నాగేంద్ర స్వామి పుట్ట వద్ద పాలు గుడ్లు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా భక్తుల రద్దీ పెరగటంతో పోలీసులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. రోడ్డుకి అతి సమీపంలో ఉండటంతో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో చేపట్టారు.

தொடர்புடைய செய்தி