తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ నేహ్రూ నగర్ శిఖామణి సెంటర్ కి చెందిన కొండవీటి అనిల్ మెదడు సంబంధిత వ్యాధి కి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ కి ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకోగా, మంజూరైన లక్షా యాభైవేల రూపాయల చెక్కును ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం గురునానక్ కాలనీ పార్టీ కార్యాలయంలో బాధితులకు చెక్కులను అందజేశారు.