ఎస్సై పై శాఖ పరమైన చర్యలకు సిఫార్సు
నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉన్న పలు క్రిమినల్ కేసుల్లో సాక్ష్యం ఇవ్వకుండా కోర్టుకు గైర్హాజర వుతున్న ఎస్సై కె. రాజారెడ్డిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకో వాలని నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ కృష్ణమూర్తి, రేంజ్ ఐజీ, ఎస్పీలకు బుధవారం సిఫార్సు చేశారు. గతంలో ముసునూరు పోలీ స్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసిన రాజారెడ్డి పలు కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు.