నందిగామలో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

51பார்த்தது
నందిగామలో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
నందిగామ పట్టణం కాకానీ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆపరేషన్‌ మరియు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం మంజూరు చేసిన రూ: 58, 29, 169/-ల చెక్కులను 46 మందికి పంపిణీ చేశారు. ఈసందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సహాయార్థం సీఎం డిప్యూటీ సీఎం సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయటం ఆనందదాయకమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி