మచిలీపట్నం: మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి

84பார்த்தது
మచిలీపట్నం: మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
మచిలీపట్నం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మచిలీపట్నం నగర కమిటీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. శుక్రవారం మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. ఒకటో తేదీన పడాల్సిన వేతనాలు దాదాపు 8వ తేదీ వచ్చిన ఇంతవరకు కార్మికులకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி