మచిలీపట్నం: తమ సమస్యలు పరిష్కరించాలని వినతి

62பார்த்தது
మచిలీపట్నం: తమ సమస్యలు పరిష్కరించాలని వినతి
తమ డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మచిలీపట్నం మండల 104 సిబ్బంది మండల తహసీల్దార్ కు శుక్రవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, కుటుంబాలను పోషించటం చాలా కష్టం అవుతుందని వాపోయారు. 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కేవలం 50 వేలు రూపాయల ఖర్చుతో నిర్వహించి ప్రజా ధనాన్ని వృధా కాకుండా చూడాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி