కైకలూరు : కొల్లేరుకు విదేశీ చుట్టాలు

76பார்த்தது
కైకలూరు : కొల్లేరుకు విదేశీ చుట్టాలు
కైకలూరు నియోజవర్గంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సుకు విదేశీపక్షులు రాక మొదలైంది. కొల్లేరుకు ప్రతి సంవత్సరం వివిధ జాతులకు చెందిన పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి చేరుతుంటాయి. కెనడా, సైబీరియా, ఆస్ట్రేలియా తీరప్రాంతాల నుంచి శీతాకాలపు అతిధులుగా వచ్చి పర్యాటకులను ఆకర్షిస్తాయి. కొల్లేరు సరస్సులో చేపలను వేటాడి ఆహారాన్ని తీసుకుంటాయి. సమీప ప్రాంతాల నుంచి పుల్లలు తెచ్చుకుని గూళ్లు కట్టుకుంటాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி