జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వరద బాధితులను ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం చేరేలా చేయాలని కోరుతూ సోమవారం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి, మండల తాహసిల్దార్ కి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ నియోజకవర్గ కార్యదర్శి గడ్డం రాంబాబు యాదవ్ వినతిపత్రం అందజేశారు.