గుడివాడ: భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

75பார்த்தது
గుడివాడ: భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం కావడంతో శనివారం గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే స్వామివారికి వేద పండితులు విశేష అభిషేకాలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.గుడివాడలోని విశిష్టత కలిగిన దేవాలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி