గుడివాడ: మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ వినతి

57பார்த்தது
గుడివాడ: మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ వినతి
గుడివాడ పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే బంటుమిల్లి రోడ్డు ఏరియాలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు శుక్రవారం గుడివాడ ఎక్సైజ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐ వెంకటరమణకు స్థానికులు వినతిపత్రం అందజేశారు. బంటుమిల్లి రోడ్డులో అనేక వ్యాపార సముదాయాలు ఉండడంతో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఇబ్బందికరమని పలువురు వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி