బాపులపాడు: ప్రజా సమస్యల పరిష్కారానికై 14న కేంద్రంలో ధర్నా

83பார்த்தது
బాపులపాడు: ప్రజా సమస్యల పరిష్కారానికై 14న కేంద్రంలో ధర్నా
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా 14న మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై పరిష్కారణకై ధర్నాన జయప్రదం చేయాలన్నారు. అందుకు సంబంధించిన సిపిఎం పార్టీ నాయకులు బర్రె లెనిన్ కరపత్రాలు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி