మండపేట: పి.హెచ్.సి.ని తనిఖీ చేసిన డివిజనల్ ఆఫీసర్ డా. ఎన్. ప్రశాంతి

60பார்த்தது
మండపేట: పి.హెచ్.సి.ని తనిఖీ చేసిన డివిజనల్ ఆఫీసర్ డా. ఎన్. ప్రశాంతి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారపూడిని రామచంద్రపురం సబ్ డివిజనల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. నేషనల్ క్వాలిటీ ఎస్యురెన్స్ స్టాండర్డ్స్ కమిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారపూడిలో అందించే సేవలను మెరుగుపరిచే పనులు చేపడతుందని తెలిపారు. వివిధ విభాగాలను పరిశీలించి, ప్రజలకు అందించే ఆరోగ్య సేవలు క్వాలిటీగా ఉండాలని సూచించారు. గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించి నార్మల్ డెలివరీలను పెంచాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி