వృద్ధులకు ఉచిత వైద్యం ఎన్డీఏ ఘనత

59பார்த்தது
వృద్ధులకు ఉచిత వైద్యం ఎన్డీఏ ఘనత
ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇకనుండి ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళ పైబడిన అందరికీ రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఘనతని బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ చేకూరి రమేష్ వర్మ తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం లో ఆయుష్మాన్ భారత్ కార్డును చిలుకూరు చిన్న వెంకటరాజు కి ఆయన అందజేశారు. ప్రజల ఆరోగ్యానికి బిజెపి ప్రభుత్వం పెద్దపేట వేసిందన్నారు.

தொடர்புடைய செய்தி