కాకినాడ: స్కూల్ ఆయాలపై రాజకీయ వేధింపుల ఆపాలి

52பார்த்தது
స్కూల్ ఆయాలపై రాజకీయ వేధింపుల ఆపాలని ప్రభుత్వ పాఠశాలల, కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సునీత పేర్కొన్నారు. కాకినాడ లో శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్దప్రభుత్వ పాఠశాలల, కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. స్కూల్ ఆయాలకు కనీస వేతనం 10వేలు చెల్లించాలని, జీతాలు పడేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி