కాకినాడ: గ్రంథాలయ ఉద్యమకారుల స్మరణ కార్యక్రమం

62பார்த்தது
కాకినాడ: గ్రంథాలయ ఉద్యమకారుల స్మరణ కార్యక్రమం
కాకినాడ జిల్లాలోని కోరంగి శాఖా గ్రంథాలయంలో57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా రిటైర్డ్ లైబ్రేరియన్ పైడి రాజు మాట్లాడుతూ.. గ్రంథాలయాలను ప్రోత్సహించడంలో వారు చేసిన కృషి అద్వితీయమని అన్నారు. ఆనాటి గ్రంథాలయ ఉద్యమానికి విశేష కృషి చేసిన గ్రంథాలయోధ్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య , ఎస్. ఆర్ రంగనాథన్, పాతూరి నాగభూషణంల చిత్రపటాలకు నివాళిలర్పించారు.

தொடர்புடைய செய்தி