కాకినాడ జిల్లా డిఎఫ్ఓగా రాజేష్ బాధ్యతలు స్వీకరణ

68பார்த்தது
కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అగ్నిమాపక అధికారిగా బాధ్యతలు చేపట్టిన పివిఎస్ రాజేష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో ఇన్చార్జ్ అగ్నిమాపక అధికారి సుబ్బారావు నుంచి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన వీడియోతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో అనుమతులు లేని బాణాసంచా తయారు కేంద్రాలపై చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி