గండేపల్లి: మహిళను వేధించిన వ్యక్తికి రిమాండ్

52பார்த்தது
గండేపల్లి: మహిళను వేధించిన వ్యక్తికి రిమాండ్
మహిళను వేధింపులకు గురి చేసిన వ్యక్తికి కోర్టు రిమాండ్ విధించినట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. మల్లేపల్లికి చెందిన అవివాహితను ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన డీవై ప్రసాద్ వేధించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు అతనిని అరెస్టు చేసి శనివారం పెద్దాపురం కోర్టుకు తరలించారు. కోర్టు నవంబర్ 23 వరకూ రిమాండ్ విధించగా సబ్ జైలుకు తరలించనట్టు సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி