గోపాలపురంలో మహిళ ఆత్మహత్య

57பார்த்தது
గోపాలపురంలో మహిళ ఆత్మహత్య
గోపాలపురం మండలం గోపవరంలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఎస్ఐ సతీష తెలిపిన వివరాల ప్రకారం ఆన్యం మోషే, వీర హరిక (20)కు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హరిక తల్లిదండ్రులు తనతో మాట్లాడకపోవడం మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఏడాది కూతురు ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி