గోపాలపురం: కూటమి ప్రభుత్వంలో రైతే రాజు

74பார்த்தது
రైతే రాజుగా ఉండాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. గోపాలపురం ఆర్బీకే వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారుల ప్రమేయం లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారానే నేరుగా రైతులు అమ్ముకోవచ్చని చెప్పారు. రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி