గోపాలపురం: ప్రతి మహిళ యొక్క మార్పు వంటింట్లో నుంచే మొదలు

70பார்த்தது
రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ద్వారకాతిరుమల మండలం ఐ. ఎస్. జగన్నాధపురం గ్రామంలో దీపం 2. 0 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ప్రభుత్వం యొక్క ధ్యేయమని అన్నారు. అలాగే ప్రతి మహిళ యొక్క మార్పు వంటింట్లో నుంచే మొదలవుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி