ఏపీలో ఉచిత ఇసుకపై కీలక అప్‌డేట్

51பார்த்தது
ఏపీలో ఉచిత ఇసుకపై కీలక అప్‌డేట్
ఏపీలో ఉచిత ఇసుక స్కీమ్‌లో భాగంగా ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై క్లారిపై వచ్చింది. డోర్ డెలివరీ చేసే లారీలు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నేటి నుంచి ఇంటి వద్దే ఇసుకను అందించనున్నారు. గనుల శాఖ డైరెక్టర్లతో టిప్పర్ల యజమానులు జరిపిన చర్యల్లో ఈ అంశంపై నిర్ణయించారు.

தொடர்புடைய செய்தி