15మంది వార్డు సెక్రటరీలకు సోకాజ్ నోటీసులు
కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను పంపిణీ కార్యక్రమాన్నిశుక్రవారంతెల్లవారుజామునప్రారంభించారు. అయితే కొన్ని డివిజన్ లో ఉదయం అయినప్పటికీ వార్డు సెక్రటరీలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను పంపిణీ చేయకపోవడంతో 15 మంది వార్డు సెక్రటరీలకు షోకాస్ నొటేషన్ లు జారీ చేసినట్లు కాకినాడ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.