కాకినాడ: విద్యార్థుల స్కాలర్ షిప్స్ సమస్యలను పరిష్కరించాలి

69பார்த்தது
రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్, రియంబర్ప్మెంట్ ఫీజులను తక్షణ విడుదల చేయాలని ప్రకృతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు .బి సిద్దు పేర్కొన్నారు‌. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను తక్షణమే విడుదల చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி