పాపాఘ్ని నదికి నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

68பார்த்தது
పాపాఘ్ని నదికి నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
వీరపునాయునిపల్లె మండలం అడివిచెర్లో పల్లె వద్ద గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ నుండి పాపాఘ్ని నదికి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, కలెక్టర్ శివశంకర్ లు విడుదల చేశారు. మంగళవారం బుడమేరు వాగు ద్వారా నీటిని పాపాగ్ని నదికి మళ్ళించారు. నీటిని మళ్లించడం ద్వారా వీరపునాయునిపల్లె, కమలాపురం, వల్లూరు మండలాల్లోని వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు.

தொடர்புடைய செய்தி