కమలాపురం: ప్రజా సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే పుత్తా

84பார்த்தது
కమలాపురం: ప్రజా సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే పుత్తా
కమలాపురం కార్యాలయాలలో అధికారులు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చింతకొమ్మదిన్నె మండలలోనిమండలంలోని ఎంపిడిఓ కార్యాలయ సభా భవనంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన మౌలిక వసతులను ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలన్నారు.ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி