చెత్త రోడ్డు రహదారులపై పోసిన, దుకాణాల ముందు నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి హెచ్చరించారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రోడ్లలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వార్డులకు కేటాయించిన చెత్త వాహనాల్లోని చెత్త వెయ్యాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమాన వేస్తామని తెలిపారు.