నూజెండ్ల: గుండ్లకమ్మపై హై లెవెల్ బ్రిడ్జి శంకుస్థాపన

75பார்த்தது
నూజెండ్ల మండలం పువ్వాడ గుండ్లకమ్మపై రూ. 20. 15లక్షల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. గుండ్లకమ్మపై బ్రిడ్జి నిర్మించడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్య కర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி