వేమూరు: రాజకీయ కక్షతోనే మోటార్ షెడ్డును తగలబెట్టారు

56பார்த்தது
వేమూరు: రాజకీయ కక్షతోనే మోటార్ షెడ్డును తగలబెట్టారు
వేమూరు మండలంలోని పెరవలి గ్రామంలో దండే శ్రీనివాసరావుకు చెందిన మోటార్ షెడ్డును బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. పాకలో ఉన్న 3 మోటార్లు, ఒక ఆయిల్ ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. ఘటనలో సుమారు రూ.1.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఇది రాజకీయ ప్రత్యర్ధుల దుశ్చర్యగా బాధితుడు భావిస్తున్నాడు. దీనిపై వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రవికృష్ణ కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி