తుళ్లూరు: పాడైపోతున్నా పట్టించుకునే వారే లేరా: స్థానికులు

76பார்த்தது
తుళ్లూరు మండలంలో రూ. లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు పాడైపోతున్నా పట్టించుకునే వారే లేరా అంటూ శుక్రవారం గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. రూ. 50 లక్షలతో నిర్మించిన ఆయుష్ భవనం ఆయుర్వేద వైద్యశాల అంతా బాగానే ఉన్నా వైద్యులు లేకపోవడంతో మూలన పడింది. ప్రభుత్వ భవనాలను మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி