తాడికొండ: నందిగం సురేశ్ బెయిల్ పై ముగిసిన వాదనలు

62பார்த்தது
తాడికొండ: నందిగం సురేశ్ బెయిల్ పై ముగిసిన వాదనలు
తాడికొండ మండలం వెలగపూడిలోని మరియమ్మ అనే వృద్ధురాలి హత్య కేసులో హైకోర్టులో నందిగం సురేశ్ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ పై తీర్పు నవంబర్ 6న వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. కాగా ఇటీవలే సురేశ్ ను తుళ్ళూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

தொடர்புடைய செய்தி