ఫిరంగిపురంలో సజావుగా ప్రజావేదిక

63பார்த்தது
ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక సజావుగా సాగింది. కార్యక్రమంలో పీడీ శంకర్ పాల్గొన్నారు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు మండలంలో జరిగిన వివిధ పనులను సామాజిక తనిఖీ డీఆర్పీలు పరిశీలించారు. పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ పనులపై గ్రామాల వారీగా సామాజిక తనిఖీ బృందం చదివి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி