నిజాంపట్నం మండలంలో గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత

81பார்த்தது
నిజాంపట్నం మండలం గోకర్ణమటంలోని రాయల్ మెరైన్ రొయ్యల ఫీలింగ్ షెడ్ లో హైడ్రో క్లోరిక్ యాసిడ్ 40% రిలీజ్ అవ్వడంతో సుమారుగా 60 మంది మహిళ వర్కర్లు అస్వస్థతకు గురయ్యారు. 40 మంది మహిళలకు నిజాంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో, మరో 20 మందికి పిట్టలవారి పాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి, నిజాంపట్నం ఎమ్మార్వో పాషా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లను పరామర్శించారు.

தொடர்புடைய செய்தி