పొన్నూరు: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్యూ విధానం రద్దు చేయాలి

69பார்த்தது
పొన్నూరు: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్యూ విధానం రద్దు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ అన్నారు. సోమవారం విజయవాడలో ఏపీ పబ్లిక్ కమిషన్ చైర్మన్ అనురాధ ను కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. రాత పరీక్ష ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రతిభావంతులకు అర్హత కలిగిన వారికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరువీధుల శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி