పెదకాకాని: 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: ఏఐటియుసి

64பார்த்தது
పెదకాకాని: 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: ఏఐటియుసి
ఈనెల 26న దేశవ్యాప్తంగా కార్మిక, రైతాంగ ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకిటిఅరుణ్ కుమార్, మేడా హనుమంతరావు పిలుపునిచ్చింది. పెదకాకాని మండలం ఏఐటియుసి కార్యాలయంలో సమ్మె గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్మిక, రైతాంగo పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు ఈనెల 26వ తేదీన గుంటూరులో జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி