పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే

81பார்த்தது
పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే
పెదకూరపాడు మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మంగళవారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్ మాట్లాడుతూ.. ఒకటవ తారీకు పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే అన్నారు. ఖమ్మంపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్తిమళ్ళ వెంకటకృష్ణ, ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி