వెలగని దీపాలు.. కమ్ముకున్న చీకట్లు

78பார்த்தது
పర్చూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ లో వీధి దీపాలు వెలుగక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పర్చూరులోని బొమ్మల సెంటర్ కు అతి సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ లో వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంచాయతీ అధికారులకు అనేక మార్లు సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி