పల్నాడు: తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: డీఎస్పీ

83பார்த்தது
నరసరావుపేటలో ప్రతి షాపు యజమాని తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి షాపు యజమానికి నోటీసులు జారీ చేస్తున్నామని, రెండవ సారి రూ. 5వేల వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. 3వ సారి షాపును మూసేస్తామన్నారు. ఇప్పటికే నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ముఖ్య కూడళ్లలో 250 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி